Manohara Telugu Lyrics by Bhuvana Chandra, Song by Bombay Jayashri, Music by Harris Jayaraj, From Cheli Movie Song. మనోహర నా హృదయమునే. ఓ మధువనిగా మలిచినానంట.
Manohara Telugu Lyrics
Female: Ennatiki Maayadhugaa Chiguraaku Thodige Ee Bandham Prathi Udhayam Ninu Choosi Chelaregi Povaali Deham
Female: Manohara Naa Hrudhyamune O Madhuvanigaa Malichinaananta Ratheevara Aa Thenelane O Thummedhapai Thaagi Pommanta
ఆమె: మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట

ఆమె: నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
ఆమె: జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
ఆమె: ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగి పోవాలీ దేహం

ఓ ప్రేమ… ప్రేమ…
ఆమె: సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే, అదొ కావ్యం దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక వెనకాల నుండి నన్ను హత్తుకుంటావే, అదొ కావ్యం
ఆమె: నీ కోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని

Comments are off this post